Monday, 24 August 2015

సంగ ది లెజెండ్


ప్రపంచ  క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్ళు వచ్చారు.. వెళ్లారు కాని శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార్ సంగక్కర చాలా

స్పెషల్ ఆటగాడు. అరవింద డిసిల్వ, అర్జున రణతుంగ తర్వాత లంక క్రికెట్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఆటగాడు

సంగ మత్రమె. తన క్లాస్ బాటింగ్, కళ్ళు చెదిరే కీపింగ్ అంతకుమించిన క్రికెట్ పరిజ్ఞానంతో లంక క్రికెట్కు 15 ఏళ్ళుగా

సంగ సేవలందించాడు. ఆటగాడిగానే కాక సారధిగా కూడా సంగ సేవలు అముల్యమైనవే. మరో దిగ్గజ ఆటగాడు

జయవర్ధనే తోడుగా లంక క్రికెట్ను ఒక స్థాయికి తీసుకెళ్ళిన సంగ క్రికెట్ నుంచి రిటైర్ కావడం లంక జట్టుకే కాక క్రికెట్

ప్రపంచనికే తీరని లోటు.

sangakkara statistics
Tests134233171240031957.402288254.19385214915118220
ODIs404380411423416941.981804878.86259313858840299
T20Is5653913827831.401156119.5508139202520
First-class235387281813431950.51537735233
List A509481511838916942.7635115508124
Twenty201641581742149429.883355125.60024457769941
Bowling averages
MatInnsBallsRunsWktsBBIBBMAveEconSR4w5w10
Tests134484490---3.50-000
ODIs404------------
T20Is56------------
First-class23524615011/13150.003.65246.000
List A509------------
Twenty20164------------

చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు?




అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఆయన 60వ పుట్టిన రోజు కూడా స్టార్ట్ కాలేదు.

ముందుగా అనుకున్న కధలు కుదరకపోవడం, డైరెక్టర్ ఎవరో తేలకపోవడంతో ఈ సినిమా రాక మరింత లేట్ అయ్యే


అవకాశాలు కనబడుతున్నాయి. వినాయక్ లాంటి డైరెక్టర్కు ఈ సినిమా చేసే అవకాశం ఇస్తారని అనుకున్నా..


పరిస్థితి చుస్తే మంచి కధ వినిపించిన కొత్త డైరెక్టర్కు కూడా ఈ అరుదైన ఆవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. చిరు


ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఆసక్తికరం. తెలుగు చలన చిత్ర సీమలో మకుటం లేని మహా రాజుగా వెలుగు


వెలిగిన మెగా స్టార్ తన కెరీర్లో మైలురాయి లాంటి సినిమా చేయడానికి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ


సినిమాను తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తుండగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటించే


అవకాశాలు ఉన్నట్లు సమాచారం.