ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్ళు వచ్చారు.. వెళ్లారు కాని శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార్ సంగక్కర చాలా
స్పెషల్ ఆటగాడు. అరవింద డిసిల్వ, అర్జున రణతుంగ తర్వాత లంక క్రికెట్‌ను ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఆటగాడు
సంగ మత్రమె. తన క్లాస్ బాటింగ్, కళ్ళు చెదిరే కీపింగ్ అంతకుమించిన క్రికెట్ పరిజ్ఞానంతో లంక క్రికెట్‌కు 15 ఏళ్ళుగా
సంగ సేవలందించాడు. ఆటగాడిగానే కాక సారధిగా కూడా సంగ సేవలు అముల్యమైనవే. మరో దిగ్గజ ఆటగాడు
జయవర్ధనే తోడుగా లంక క్రికెట్‌ను ఒక స్థాయికి తీసుకెళ్ళిన సంగ క్రికెట్ నుంచి రిటైర్ కావడం లంక జట్టుకే కాక క్రికెట్
ప్రపంచనికే తీరని లోటు.
sangakkara statistics
Tests | 134 | 233 | 17 | 12400 | 319 | 57.40 | 22882 | 54.19 | 38 | 52 | 1491 | 51 | 182 | 20 |
ODIs | 404 | 380 | 41 | 14234 | 169 | 41.98 | 18048 | 78.86 | 25 | 93 | 1385 | 88 | 402 | 99 |
T20Is | 56 | 53 | 9 | 1382 | 78 | 31.40 | 1156 | 119.55 | 0 | 8 | 139 | 20 | 25 | 20 |
First-class | 235 | 387 | 28 | 18134 | 319 | 50.51 | 53 | 77 | 352 | 33 | ||||
List A | 509 | 481 | 51 | 18389 | 169 | 42.76 | 35 | 115 | 508 | 124 | ||||
Twenty20 | 164 | 158 | 17 | 4214 | 94 | 29.88 | 3355 | 125.60 | 0 | 24 | 457 | 76 | 99 | 41 |
Mat | Inns | Balls | Runs | Wkts | BBI | BBM | Ave | Econ | SR | 4w | 5w | 10 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Tests | 134 | 4 | 84 | 49 | 0 | - | - | - | 3.50 | - | 0 | 0 | 0 |
ODIs | 404 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
T20Is | 56 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
First-class | 235 | 246 | 150 | 1 | 1/13 | 150.00 | 3.65 | 246.0 | 0 | 0 | |||
List A | 509 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
Twenty20 | 164 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
No comments:
Post a Comment