Wednesday, 27 January 2016

హింగిస్‌పై సానియాదే పైచేయి

మార్టినా హింగిస్‌తో పోరులో సానియామీర్జాదే పైచేయిగా నిలిచింది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్లో మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో సానియా సునాయాసంగా సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. గురువారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సానియా... స‌హ‌చ‌రి మార్టినా హింగిస్‌-లియాండ‌ర్ పేస్ జంట‌ను ఓడించింది. ఏక‌ప‌క్షంగా సాగిన క్వార్ట‌ర్స్‌లో టాప్‌సీడ్‌ సానియా-డొడిగ్ జంట 7-6 (7-1), 6-1తో హింగిస్‌-పేస్ జోడీని ఓడించింది. 

తొలి సెట్లో త‌ప్ప సానియా ద్వ‌యానికి హింగిస్ జంట నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకాలేదు.  సెమీస్‌లో సానియా-డొడిగ్ జంట వెస్నినా-సొరెస్ జోడీతో త‌ల‌ప‌డ‌తారు.  సానియా-హింగిస్ ఇప్ప‌టికే మ‌హిళ‌ల డబుల్స్‌లో తుది స‌మ‌రానికి అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. 

వీర‌మ్ రిమేక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌!

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్  సినిమాతో బీజీ బిజీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌లోనే ఒక కొత్త ప్రాజెక్టు ఒప్పుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వీర‌మ్ సినిమాను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో ప‌వ‌న్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. గ‌బ్బ‌ర్‌సింగ్ రిమేక్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌... ఈసారి కూడా రిమేక్ తీస్తేనే సేఫ్ అనుంటుకున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో అజిత్ హీరోగా న‌టించిన వీర‌మ్ సినిమాను తెలుగులోకి తీస్తున్నారు. 

ఈ సినిమాలో క‌థ ప‌వ‌న్‌కు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఆయ‌నైతే మ‌రింత గొప్ప‌గా ఆ క్యారెక్ట‌ర్‌ను చేసే అవ‌కాశాలున్నాయ‌ని ఈ సినిమాను తెలుగు హ‌క్కులు ద‌క్కించుకున్న వారి మాట‌. వీర‌మ్ సినిమా క‌థ  90ల్లో తెలుగునాట సూప‌ర్ హిట్ అయిన జ‌గ‌ప‌తిబాబు పెద్ద‌రికం క‌థ‌ను పోలి ఉంటుంది.  

ఐతే బ్యాక్‌గ్రౌండ్ వేరుగా ఉంటుంది.  ఇందులో న‌లుగురు త‌మ్ముళ్ల‌కు అన్న‌గా అజిత్ న‌టించాడు. ఇప్ప‌డు అదే పాత్ర ప‌వ‌న్ చేయ‌నున్నాడు.  ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్ష‌న్ మిళిత‌మం అయి ఉండే ఈ క‌థ‌లో ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు మార్పు చేర్పులు చేస్తే సినిమా మ‌రింత గొప్ప‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

మ‌రో టైటిల్ ముంగిట సానియా

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్లో సానియామీర్జా-మార్టినా హింగిస్‌ల‌కు ఎదురే లేకుండాపోయింది. ఈ జోడీ అల‌వోక‌గా టోర్నీ ఫైన‌ల్ చేరింది. బుధ‌వారం  మెల్‌బోర్న్‌లో జ‌రిగిన మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ జంట 6-1, 6-0తో జార్జెస్‌-ప్లిస్కొవా జోడీని చిత్తుగా ఓడించారు.  ఈ మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం లేకుండా ఆడిన సానియా జోడీ క‌ష్ట‌ప‌డ‌కుండానే తుది స‌మ‌రానికి చేరింది.  

ఫైన‌ల్లో సానియా ద్వ‌యం ఏడో సీడ్ హ్ల‌వ‌కోవా-హెడ్రెకా జంటతో అమీతుమీ తేల్చుకుంటారు. ఈ టైటిల్ కూడా సాధిస్తే  సానియా-హింగిస్‌ల‌కు ఇది వ‌రుస‌గా ఎనిమిదో టైటిల్ అవుతుంది. ఈ ఏడాది మూడో టైటి్‌ల్‌. మొత్తం మీద ప‌న్నెండో  టైటిల్ కానుంది.  మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో డొడిగ్ జ‌త‌గా ఆడుతున్న సానియా.. క్వార్ట‌ర్స్‌లో స‌హ‌చ‌రి హింగిస్‌తో పోటీకి సిద్ధ‌మైంది. సానియా-డొడిగ్ జంట  లియాండ‌ర్ పేస్‌-హింగిస్‌ల‌తో ఆడ‌నుంది.

ష‌కీరా.. వాకా వాకా 100 కోట్లు

2010 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా కొలంబియా పాప్ సింగ‌ర్ ష‌కీరా రూపొందించిన వాకా..వాకా సాంగ్ ఎంత‌టి ప్రాచుర్యం పొందిందో  తెలిసిందే.  ఈ విఖ్యాత వీడియోను యూట్యూబ్‌లో 100 కోట్ల మంద వీక్షించార‌ట‌. ఈ విష‌యాన్ని ష‌కీరా ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

ఎంతో అభిమానంతో తాను చేసిన ఈ వీడియోను ఇన్ని కోట్ల మంది చూడ‌టం చాలా ఆనందాన్ని ఇస్తోంద‌ని ష‌కీరా పేర్కొంది. ఈ పాట త‌న  కెరీర్‌నే మార్చేసింద‌ని... ఎంతో ప్ర‌భావితం చేసింద‌ని ఆమె అమితానందాన్ని వ్య‌క్తం చేసింది.  ఈ పాట‌ను చూసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల‌ మంది అభిమానులు ప్రేర‌ణ పొందార‌ని.. త‌న‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో అభినంద‌నలు వెల్లువెత్తాయ‌ని ఆమె ఉబ్బిత‌బ్బిబ్బయింది. ఈ పాట భావి త‌రాల వారిని ఫుట్‌బాల్ ప్రేమికులుగా మారిస్తే తాను మ‌రింత సంతోషిస్తాన‌ని ఆమె చెప్పింది. 

వాకా..వాకా పాట‌లో ష‌కీరా స్వ‌యంగా  ఆల‌పిస్తూ చేసిన డ్యాన్స్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. ఈ పాట‌కు ఎన్ఆర్‌జే మ్యూజిక్ అవార్డుతో పాటు ఎన్నో పుర‌స్క‌రాల‌ను అందుకుంది.

నితిన్‌ రిస్క్ చేస్తున్నాడా?


త‌మిళ స్టార్ సూర్య న‌టిస్తున్న కొత్త చిత్రం 24.  ఇటీవ‌లే సూర్య ట్విట్ట‌ర్‌లో పెట్టిన ఈ సినిమా పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. సూర్య‌ను ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని గెట‌ప్‌లో ఉన్న ఆ లుక్ అభిమానుల దృష్టి తిప్పుకోనీయ‌కుండా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానున్న సూర్య 24 సినిమా ఇప్పుడు మ‌రోసారి వార్తల్లోకి వ‌చ్చింది. దీనికి కార‌ణం టాలీవుడ్ యువ న‌టుడు నితిన్ ఈ సినిమా  తెలుగు హ‌క్కుల‌ను కొనుక్కున్నాడు. ఇటీవ‌లే అఖిల్ సినిమా హ‌క్కుల్ని కొనుగోలు చేసిన నితిన్ భారీగా న‌ష్ట‌పోయాడు. 

అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా వ‌స్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ హ‌క్కుల్ని కూడా నితినే కొన్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌ష్ట‌పోయిన నితిన్ భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్ల‌డం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఐతే ప‌వ‌న్ క‌ల్యాణ్ ,సూర్య సినిమాలు బంప‌ర్‌హిట్ అయితే  న‌ష్టాల నుంచి కోలుకోవ‌డం నితిన్‌ను పెద్ద క‌ష్టం కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. 

గ‌బ్బ‌ర్‌సింగ్‌పై భారీ న‌మ్మ‌కం ఉన్నా... సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న  త‌మిళ సినిమా 24 ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రం. ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న స‌మంత క‌థానాయ‌కిగా న‌టిస్తోంది.  ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం ఇస్తుండ‌టంతో యువ‌త దృష్టి దీనిపైనే ఉంది.  ఆల్ ది బెస్ట్ నితిన్‌...

Tuesday, 26 January 2016

ట్విటర్‌లో చేరిన క‌మ‌ల్‌హ‌స‌న్‌

విఖ్య‌త న‌టుడు క‌మ‌ల్‌హ‌స‌న్ ట్విట‌ర్ ఖాతా తెరిచాడు. దాదాపు అంద‌రు న‌టులు ట్విట‌ర్‌లో ఉండ‌గా క‌మ‌ల్ మాత్రం ఇంత‌కాలం దూరంగా ఉన్నారు. ఐతే తాజాగా ట్విట‌ర్ అకౌంట్ తెరిచి త‌న భావాల‌ను పంచుకోవాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు.  రిప‌బ్లిక్ డే రోజున క‌మ‌ల్ ట్విట‌ర్‌లో స‌భ్యుడిగా మారారు. 

క‌మ‌ల్ ట్విట‌ర్‌లో చేరిన 13 గంట‌ల్లోనే ఆయ‌న‌ను అనుస‌రించే వారి సంఖ్య 30 వేల‌కు పైగా చేరుకుంది.  ఆయ‌న కుమార్తె, సినిన‌టి శ్రుతి హ‌స‌న్ క‌మ‌ల్‌కు ట్విట‌ర్‌లోకి స్వాగ‌తం చెప్పారు.  మా నాన్న‌, తానెంతో అభిమానించే న‌టుడు ట్విట‌ర్లో చేరార‌ని శ్రుతి ట్వీట్ చేరారు.

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్లో దూసుకెళ్తున్న సానియామీర్జా

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్లో భార‌త తార‌ సానియామీర్జా దూసుకెళుతోంది. మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో సెమీఫైన‌ల్‌కు వెళ్లిన ఆమె... మిక్స్‌డ్ డ‌బుల్స్‌లోనూ క్వార్ట‌ర్‌పైన‌ల్లో అడుగుపెట్టింది. స్విస్ తార మార్టినా హింగిస్ జ‌త‌గా మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో ముందుకెళుతున్న సానియా.. ఆ పామ్‌ను ఆస్ట్రేలియా ఓపెన్లోనూ చూపిస్తోంది. 

ఈ టోర్నీలో టాప్‌సీడ్ జోడీగా బ‌రిలో దిగిన సానియా-మార్టినాలు డ‌బుల్స్ క్వార్ట‌ర్‌పైన‌ల్లో 6-2, 4-6, 6-1తో గ్రోయిన్‌ఫీల్డ్‌-వాండ్‌వాగె జంట‌ను ఓడించారు. తొలి సెట్‌ను సుల‌భంగానే గెలుచుకున్న సానియా జోడీకి రెండో సెట్లో ప్ర‌త్య‌ర్థుల నుంచి అనూహ్య ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. ఆ సెట్ 4-6తో చేజారినా.. ప్ర‌పంచ నెంబ‌ర్‌వ‌న్ జంట వెన‌క‌డుగు వేయ‌లేదు. అద్భుతంగా పుంజుకుని మూడో సెట్లో రెండుసార్లు ప్ర‌త్య‌ర్థి స‌ర్వీస్ బ్రేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

హింగిస్‌తో సానియా ఢీ!
మిక్స్‌డ్ డ‌బుల్స్‌లోనూ సానియా హ‌వా కొన‌సాగుతోంది. ఆమె అల‌వోక‌గా క్వార్ట‌ర్‌ఫైన‌ల్ చేరింది. డొడిగ్ (క్రొయేషియా) జ‌త‌గా టాప్‌సీడ్‌గా బ‌రిలో దిగిన సానియా జోడీ 7-5, 6-2తో  ష్వెదొవా-ఖురేషిల‌పై  గెలిచింది.  విశేషం ఏమిటంటే సానియా జంట క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో త‌న పార్ట్‌న‌ర్ మార్టినా హింగిస్‌తోనే త‌ల‌ప‌డ‌నుంది. ఇంకో విశేషం మార్టినా లియాండ‌ర్ పేస్ జ‌త‌గా బ‌రిలో ఉండ‌టం. ప్రిక్వార్ట‌ర్స్‌లో పేస్‌-మార్టినా 6-1, 6-2తో స్టిఫెన్స్‌-రోజ‌ర్‌ల‌ను ఓడించారు. మ‌రి సానియా, హింగిస్ స‌మ‌రంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో ఆస‌క్తిక‌రం.

భార‌త కుర్రాళ్లు అద‌ర‌గొడుతున్నారు

ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో  టీమ్ఇండియాకు ఎన్నో సానుకూల అంశాలు క‌నిపించాయి. ముఖ్యంగా యువ ఆట‌గాళ్లు గొప్ప‌గా ఆక‌ట్టుకున్నారు. గుజ‌రాత్ యువ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, బ‌రోడా ఆల్‌రౌండ‌ర్ హ‌ర్ధిక్ పాండ్య‌ల ఆట సూప‌ర్‌. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ అద్భుతంగా క‌నిపిస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేకుండా సాదాసీదా ఉన్న భార‌త బౌలింగ్‌లో బుమ్రా కొత్త ఆయుధంలా చేరాడు.

అడిలైడ్‌లో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అత‌ను ఫాల్క‌న‌ర్‌కు సంధించిన యార్క‌ర్ క‌ళ్లు చెదిరేలా ఉంది. కొత్త బౌలింగ్ శైలితో పాటు బ్యాట్స్‌మెన్ క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి తెలివిగా బంతులు వేయ‌డంలో ఈ కుర్రాడు ఆరితేరిన‌ట్లు క‌నిపిస్తున్నాడు.. చ‌క్క‌టి వేగానికి తోడు మంచి లెంగ్త్‌తో అత‌ను బౌలింగ్ చేస్తుంటే భార‌త పేస్ బౌలింగ్ క‌ష్టాలు తీరిన‌ట్లే క‌నిపిస్తున్నాయి.

మ‌రోవైపు హ‌ర్దిక్ పాండ్య బౌలింగ్ కూడా భార‌త్‌కు కొత్తద‌నాన్ని తెచ్చింది. స్లో బంతులతో పాటు వికెట్ టు వికెట్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేస్తున్నాడీ ఆల్‌రౌండ‌ర్‌. బ్యాటింగ్‌లో ఇంకా ఎక్కువ అవ‌కాశాలు రాని పాండ్య‌... అడిలైడ్‌లో ఆక‌ట్టుకున్నాడు.  వ‌న్డే సిరీస్‌లో సిడ్నీ ఆఖ‌రి వ‌న్డేలో మెరిసిస మ‌నీష్ పాండేను మ‌రిచిపోలేం. అద్భుత శ‌త‌కంతో జ‌ట్టును గెలిపించిన పాండే.. భ‌విష్య‌త్ ఆట‌గాడిన‌ని నిరూపించుకున్నాడు.

Friday, 22 January 2016

అల్లు అర్జున్ స‌రైనోడు ప్రిలుక్ అదిరిపోయింది

అల్లు అర్జున్ కొత్త చిత్రం స‌రైనోడు ప్రిలుక్ అదిరిపోయింది. కండ‌లు తిరిగిన‌న బాడీ,  చేతిలో విచిత్ర‌మైన ఆయ‌ధంతో బ‌న్ని అద‌ర‌గొట్టాడు.  బోయ‌పాటి శ్రీ‌నివాస్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్శిస్తున్నారు.
 ఈ ప్రిలుక్‌లో అల్లు అర్జున్ ముఖం ఏమి క‌నిపించక‌పోయినా అత‌ని లుక్ మాత్రం చాలా మాస్‌గా  ఉంది. మాస్ సినిమాలు తీయ‌డంలో బోయ‌పాటి శైలి తెలియంది కాదు. నేప‌థ్యంలో ఈ సినిమాను కూడా బోయ‌పాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా అందిస్తార‌నేది అభిమానుల ఆశ‌. జ‌న‌వ‌రి 26న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌రస‌న ర‌కుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది, భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా త్వ‌ర‌లోనే అభిమానుల ముందుకు రానుంది.

Friday, 15 January 2016

What Happens to Indian Bowlers?


Indian bowlers Failure continued in Second One Day Against Australia. Indian Bowlers Did not save the 300 above get in a row. what Happens to Indian Bowlers. They are Bowled Beautifully in recently concluded Home Series against Mighty South Africa. But month later Indian did not performed up-to the mark.

Generally Australian pitches are helped to pace bowlers.  Pitches like Sydney may help to spinners. But Indian fast bowlers did not impact on Australian batsman. Especially Steve Smith and Bailey are  Hard to crack. In both One days Opener Rohit Sharma Hits Strokeful Centuries. But Both tons are in vain.

Indian pacers and Spinners are responsible for those two defeats. Mainly Spinners Ravi Chandran Aswin And Ravindra Jadeja failed to impact on Australian batsman. Captain Mahendra Singh Dhoni also told the same thing post match press conference. This is time for Indian Bowlers to recover things. Otherwise India Surely lost the 5 match One Day Series.

Thursday, 14 January 2016

Bala Krishna Dictator Is Superb

Bala Krishna Dictator is Hit ...Here is a Video

Nandamuri Bala Krishna Sankrathi Release is a Big Crowd Puller as per Reports. He is performed Tremendously in this Movie. This Movie was hit the screens across the world on January 14th 2016. As per reports all positive responses. This is the Bala Krishna 99th Movie. Director Srivas moulded this movie as a Mass and Romantic Thriller. First half of the Movie is Very fast. Narration is Beautiful. In second little bit slow pace but Overall movie was feel good.

Especially This movie was a Gift for Nandamuri Fans. Sreedhar Seepana and M Ratnam Dailogues are superb. Kona Venkat and Gopi Mohan Magical Screen play is also a plus point for this High Expectation Movie. Anjaliai is once again played a Glamorous role.

This Movie was Mainly based on A mysterious Murder of a Narcotics Burreau Officer. Chandra Shekhar Dharma Resolved This Murder Mystery is a main story. Syam K Naidu Cinematography is a Big esset to this film. The predictable scenes are drawback for this movie.

Tuesday, 12 January 2016

NTR Nannaku Prematho..Supet Hit Talk

NTR Nannaku Prematho Movie Hit ...Here Video

Junior NTR Nannaku Prematho Movie is now a Hot Topic in film Industry. This movie hit the all
Theaters all over the World. Nandamuri Taraka Rama Rao Jr played as a Interpol Officer in High Expected Intelligent Movie Maker Sukumar Direct this Movie. Aprat from NTR, Rakul Preeth Singh, Rajendra Prasad, Jagapathi Babu played a lead rolls in this Movie. NTR gives this movie as a gift of Sankranthi festival.


This Movie is a Out and Out Family Entertainer. This story based on Son and father emotions. As per latest fans reactions Nannaku Prematho is a clean Entertainer and Must watch Movie. It was a revenge drama. Jagapathi Babu played as a Villain in this movie. And Senior Actor Rajendra Prasad also played a key role. Junior NTR performed well in His NRI Character. Rajendra Prasad, Madhu, bala Jagapathi Babu acted superbly.

Production Values also very High in this Movie. Every Scene is looked very Rich. Sukumar Beautiful Screen play and Devi Sri Prasad ear tuning music is big assets to this movie. Fans are very  happy with the performance of Junior NTR. They are prises His Dailouges and Dance moments. Vijay Chakravarthi Great Camera work also treat to watch.


Sania-Hinges On Song..Enters Quaters Of Sydney Open

Indian Star Sania Mirza and Swiss Miss Martina Hinges are on Song. World No.1 Pair easily Sailed into Sydney open Quarter finals. Sania And Hinges Pair defeated Arina Rodionov-Anastasia Rodionova with 6-2, 6-3 In Women's Doubles First Round. Top seeds did not face any problem to over come Rodionova Pair. This is the 27th win in a row for This Number One Pair.



Indo-Swiss pair already won the Brisbane International Doubles Title this Year. is the sixth Title for them in a row. Last Year Sania-Hinges due last year won nine titles. Rohan Bopanna Also Reached Quarterfinal in Mens Double Section. Along With Florin Mergia Romania) he won the first round 6-7, 6-3, 10-8 against Istominand Henri Kontinen pair. 

10 Killed and 15 wounded in Isthambul Terror Attack

Terror Strikes again. After Terror attack on a Baghdad Mall on Monday.. Turkey Capital Istahmble witness the Terror Strike. Ten People were Killed and 15 Wounded in this incident. The Powerful Bomb attack was took place in Sultanahmet. This is a big tourist spot in Istanbul more than  20 thousand people are visited Here.

Security officials told to press Jihadit group was responsible for this Serial bomb blasting's. Police declare a high alert all over the Turkey. Security personnels are searching each and every person. In last October Ankara was witnessed a big bomb blast there 103 people are dead.

In latest blast Several people were severally injured and hospitalised. More of them fighting for life reports Said. World Countries condemn the incident.


Photo Curtsey :AFP
Emergency responders work beside victims at the site of a blast in Istanbul's Sultanahmet district, the city's main tourist hub on Tuesday. AFP
Emergency responders work beside victims at the site of a blast in Istanbul's Sultanahmet district, the city's main tourist hub on Tuesday. AFP

Messi wins Ballon d'Or 5th Time


Lione Messi Argentina Super Star once again come to the Head lines. He won the 2015 Ballon d'Or Award over the Cristiano Ronaldo and Neymar. This is the fifth Ballon d'Or for the Barcelona Forward. 28 years old Messi had won 41.33% votes and Real Madrid forward Cristiano Ronaldo got 27.76% votes. He stood in second place and Brazil star Neymar with 7.86% votes in third place.
Since last eight years either Messi or Ronoldo won the Ballon d'Or. Messi got it five times and Ronaldo pocketed forth Three times. United States Midfielder Carli LIoyd who scored hat trick in women world cup final won female award. Mark Sampson (England) won women Football coach award.

In 2015 Messi numbers are amazing.  He played 61 games and scored 52 goals. He also assisted
26. He Scored every 101 Minutes. And Assist every 202 minutes.  In La Liga He involved in 49 goals. He hit 34 goals and assists 15. Scored all six club tournaments of this year. In this Barcelona won Five matches.


Full nameLionel Andrés Messi
Date of birth24 June 1987 (age 28)
Place of birthRosario, Argentina
Height1.70 m (5 ft 7 in)[1]
Playing positionForward
Club information
Current team
Barcelona
Number10
Youth career
1994–2000Newell's Old Boys
2001–2004Barcelona
Senior career*
YearsTeamApps(Gls)
2003–2004Barcelona C10(5)
2004–2005Barcelona B22(6)
2004–Barcelona328(295)
National team
2004–2005Argentina U2018(14)
2008Argentina U235(2)
2005–Argentina105(49)
* Senior club appearances and goals counted for the domestic league only and correct as of 2 January 2016.
† Appearances (goals)
‡ National team caps and goals correct as of 8 September 2015

Messi wins the Ballon d'Or 2015



Rohit Sharma Proved again

Rohit Sharma..Very  Talented batsman in current Indian Cricket Team. But with regular failures He is not recognized. He went to Australia tour without hopes. In Warm-up matches also Sharma failed. But in First One day against mighty Australian team Rohit hit 171 not out. With these innings he once again proved his ability and skill.

Rohit got a tons of talent and maturity. But with poor shot selection and desperate to play each and every ball made him a failure batsman. But with latest innings Rohit back to form. His shot selection was also much improved in Perth First One Day against Australia. His pull shots, Drives, intelligent cut shots treat to watch.

Rohit Sharma Hits Century Against Australia in Perth


Rohit must carry this form trough out the series. If India want to win the series Rohit must play a crucial innings at top of the batting order. His ability to hit the ball very hard is a advantage for team especially in chageing target.

In veiw of World T20 Scheduled to played at India In March Rohit will continue this form. Failures in recently concluded South African Series Rohit Not played up-to the mark. He repetedly out for bad shots. So this is time for him to solve the issues before T20 world cup. He had a great compitation from his fellow players. Every body wants to play for Indian Team. So Rohit must aware this and utilise his chances.